ప్రతిరోజు ఉదయం ఆయిల్ పుల్లింగ్, కొబ్బరినూనెను నోటిలో వేసుకుని, వేడినీటి స్నానం, గోరువెచ్చని నీటిలో అల్లం, నిమ్మరసం కలిపి తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఇంట్లో మనీ ప్లాంట్లు, చైనీస్ వెదురును ఇంటి లోపల ఉంచుతారు. వాస్తు శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఇంటి హాలులో ఆగ్నేయ భాగంలో మనీ ప్లాంట్, చైనీస్ వెదురు ఉంచడం ఉత్తమం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చురుకైన నడక, టెన్నిస్, సైక్లింగ్, ఈత వంటి క్రీడలలో పాల్గొంటే ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడతాయి. ఇది జ్ఞాపక సామర్థ్యాన్ని పెంచుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చెరకు రసం ఆరోగ్యానికే కాదు, అందానికి, జుట్టుకు మంచిది. చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కృష్ణా జిల్లా నందివాడలో ఆటో బోల్తా పడిది. ఈ ప్రమాదంలో ఒకరి వ్యక్తి మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాలో భూ వివాదం కారణంగా తల్లిదండ్రులపై కొడుకు నరేశ్ దాడి చేశాడు. దాడిలో తండ్రి నాగరాజు, తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
సూర్యాపేట జిల్లా మంగళితండాలో మద్యం తాగిన ప్రభుత్వ టిచర్ సిగరెట్ వెలిగించుకొని మంచంపై పడుకున్నారు. దీంతో మంచంపై మంటలు చెలరేగి ఎస్జీటీ టీచర్ ధారావత్ బాలాజీ(52) మృతి చెందాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం | నల్గొండ
ఏపీ రాష్ట్రంలో ఏలూరు, రాపూరు, దెందులూరు, తెనాలి, హోల్‌సేల్ మార్కెట్లకు రోజూ 2 వేల క్వింటాళ్ల దాకా నిమ్మకాయలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
టీ ట్రీ ఆయిల్‌తో మసాజ్, టీ ట్రీ ఆయిల్‌తో తయారు చేసిన లోషన్లు, క్లెన్సర్లు, క్రీములను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గర్భిణీ స్త్రీలలో పిల్లలను చూడాలని, పెంచాలనే, ఎలా ప్రసవించాలనే అలోచనలతో ఉంటారు. రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి అనేక సార్లు మేల్కొనడం అలసటకు కారణమవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు