author image

Vijaya Nimma

Summer Foods: మీ చర్మం నిగనిగలాడాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్‌లో చేర్చుకోండి
ByVijaya Nimma

వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు, దోసకాయ, పెరుగు-మజ్జిగ, పుదీనా-కొత్తిమీర, బెల్ సిరప్ వంటివి ఎక్కువగా తీసుకుంటే వేడి వల్ల కలిగే డీహైడ్రేషన్, అలసట తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

White Spots: తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా?  ఇలా చేయండి
ByVijaya Nimma

ఇంట్లో శనగపిండిలో పసుపు, రోజ్ వాటర్, గంధపు పొడి రోజ్ వాటర్‌, చేసిన ఉబ్టాన్ స్క్రబ్ ఆప్లై చేస్తే పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, చర్మ సమస్యలు మొటిమల మచ్చలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగితే అంతే సంగతి.. పిల్లలూ ఈ వార్త మీ కోసమే
ByVijaya Nimma

ఎనర్జీ డ్రింక్స్‌ పానీయాలు పిల్లల మూత్రపిండాలకు హాని కలిగిస్తాయని ఇటీవలి పరిశోధనలో తేలింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Copper Water: రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు విషంగా మారుతుంది? ఎలాగంటే
ByVijaya Nimma

వేడి నీరు, నిమ్మరసం రెండూ రాగితో స్పందిస్తాయి. ఇది కడుపు నొప్పికి కారణమవుతుంది. రోజూలో 1,2 గ్లాసుల రాగి నీరు తాగడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?
ByVijaya Nimma

ఖర్జూరం తిన్నా వెంటనే ఎనర్జీ. ఖర్జూరాలు తింటే గుండె ఆరోగ్యం. కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఖర్జూరం తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం
ByVijaya Nimma

చింతచిగురు ఆకుల్లో శరీరానికి శక్తినిచ్చే గుణాలు. రక్తహీనత, కామెర్ల నుంచి ఉపశమనం ఇస్తుంది. చింతచిగురు రసంతో తల్లులకు పాల ఉత్పత్తి. చింతచిగురు కిడ్నీ ఆరోగ్యానికి, కీళ్ల, గర్భాశయ నొప్పులు సహజ చికిత్స. వృద్ధాప్యంలో వచ్చే నొప్పులకు ఉపశమనం. వెబ్ స్టోరీస్

Curd: పెరుగు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం.. 5 దుష్ప్రభావాలు ఇవే
ByVijaya Nimma

కడుపులో గ్యాస్, ఉబ్బరం, చర్మంపై దద్దుర్లు, దద్దుర్లు, దురద, కడుపు నొప్పి, వికారం, సంభవించవచ్చు. పెరుగులో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Natural Scrub: చర్మానికి సహజమైన స్క్రబ్.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ByVijaya Nimma

వేసవిలో ఎక్కువగా డెడ్ స్కిన్, ముఖం, చేతులు, కాళ్లపై దుమ్ము, ధూళి తొలగిపోవలంటే స్క్రబ్ తప్పనిసరి. ఇంట్లో కొబ్బరి, ఆలివ్, తెల్లఉప్పు, ఓట్స్‌, కాఫీపొడితో సహజమైన స్క్రబ్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Watermelon Seeds: పుచ్చకాయ గింజలతో గొప్ప ఆరోగ్యం.. వ్యాధులన్నీ పరార్
ByVijaya Nimma

పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల శరీర కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది కీళ్ల నొప్పులు, మలబద్ధకం, అకాల ముడతల నుంచి ఉపశమనం ఇస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Crime News: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి
ByVijaya Nimma

మధ్యప్రదేశ్‌లోని జత్కేడీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రిషిరాజ్ అనే బాలుడు లిఫ్ట్ ఇరుక్కపోయాడు. ఆ చిన్నారికి ఏదైనా జరిగిపోతుందన్న భయంతో తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు