Pawan Kalyan : టార్గెట్ అల్లు అర్జున్.. పుష్ప క్యారెక్టర్‌పై పవన్ కల్యాణ్ డైరెక్ట్ అటాక్! By srinivas 08 Aug 2024 సినిమాల్లో పాత్రలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
SBI New Chairman: ఎస్బీఐ ఛైర్మన్‌గా తెలంగాణ బిడ్డ.. గద్వాల్ వాసికి అరుదైన గౌరవం! By srinivas 08 Aug 2024
Anganwadi: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలు! By srinivas 08 Aug 2024 మహిళా నిరుద్యోగులకు త్వరలో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది.
Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌కు అనారోగ్యం.. అనర్హతపై ఆరాతీసిన మోదీ.. వారితో కీలక చర్చలు! By srinivas 07 Aug 2024 PM Modi : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు.
Coronavirus: ఒలింపిక్స్‌లో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు! By srinivas 07 Aug 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు 40 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Bangladesh : బంగ్లాదేశ్‌లో అమానుషం.. యువ నటుడు, దర్శకుడిని కొట్టి చంపిన అల్లరి మూకలు! By srinivas 07 Aug 2024 Bangladesh Crime : బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు దారుణానికి పాల్పడ్డారు. షేక్ హసీనా తండ్రి రెహమాన్ బయోపిక్‌ను తెరకెక్కించిన దర్శకుడు సలీమ్ ఖాన్, అతని కొడుకు, హీరో శాంతో ఖాన్‌ను కొట్టి చంపేశారు.
Paris Olympics 2024 : భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు! By srinivas 07 Aug 2024 Vinesh Phogat :
Serena Williams : సెరెనా విలియమ్స్‌కు ఘోర అవమానం.. పిల్లలతో సహా బయటకు గెంటేసి! By srinivas 07 Aug 2024 Serena Williams : పారిస్‌లో తనకు ఊహించని చేదు అనుభవం ఎదురైందంటూ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నెట్టింట పోస్ట్ పెట్టింది.
Sexual harassment: వెంటపడి వేధించిన కామాంధులు.. తప్పించుకునేందుకు 140 కి.మీ.లు ప్రయాణించిన బాలికలు! By srinivas 07 Aug 2024 ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న ఇద్దరు అమ్మాయిలను కామాంధులు వెంబడించడంతో వారు గూడ్స్ ట్రైన్ ఎక్కి 140 కి.మీ.లు ప్రయాణించిన ఘనట యూపీలో చోటుచేసుకుంది.
Farmar sucide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. భూమి ఆక్రమణకు గురైందంటూ పురుగుల మందు తాగి! By srinivas 07 Aug 2024 ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జాన్ పహాడ్ తండాకు చెందిన వెంటకట్ రెడ్డి.. జాటోత్ వీరన్న అనే వ్యక్తి అక్రమంగా తన భూమి కబ్జాచేశాడంటూ పురుగుల మందు తాగి చనిపోయాడు.