Dog Attack: షాకింగ్ వీడియో.. కుక్క కాటుకు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయిన రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్
యూపీలోని బులంద్‌షహర్‌లో ఘోర విషాదం జరిగింది. కుక్క కాటు వేయడంతో రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్ మృతి చెందాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్