ఐపీఎల్ మ్యాచ్‌ను పెద్ద స్క్రీన్‌లో చూడాలనుకుంటే మీకో గుడ్‌న్యూస్. అమెజాన్ 55 ఇంచుల స్మార్ట్ 4కె టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు అందిస్తోంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Seetha Ram
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కెకెఆర్ Vs ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురవనుంది. హైదరాబాద్ సహా సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం పడనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
బెట్టింగ్ యాప్స్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన నిఖిల్ సూసైడ్ చేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
కర్ణాటకలోని తుమకూరు టౌన్‌హాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు వెళ్తున్న KSRTC బస్సు మహిళను బలంగా ఢీకొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి బిగ్ షాక్ తగిలింది. మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో భయ్యా సన్నీ యాదవ్‌పై ఇప్పటికే నూతనకల్ పీఎస్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి బిగ్ షాక్ తగిలింది. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
దువ్వాడ శ్రీనివాస్‌ను డాక్టరేట్ వరించినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్‌లో US ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా ‘డాక్టరేట్’ బిరుదు పొందినట్లు సమచారం. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్
ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శిరావనేలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లో పలు హోటళ్లను ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హిమాయత్‌నగర్‌లోని హోటల్ తులిప్స్ గ్రాండ్‌లో కుళ్లిపోయిన మాంసం గుర్తించారు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు