అలేఖ్య చిట్టిపికెల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో మరో ఆడియో వైరల్‌గా మారింది. పచ్చళ్లు ధర ఎక్కువగా ఉన్నాయని ఓ యువతి అడగ్గా Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Seetha Ram
ప్రియుడి కోసం ముగ్గురుపిల్లల్ని హతమార్చిన రజితభర్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ‘నాతో ఉండటం ఇష్టం లేకపోతే ఇష్టమున్న వాడితో వెళ్ళిపోవాల్సింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
లేడీ అఘోరీకి బిగ్ షాక్ తగిలింది. వర్షిణిని తమ ఫ్యామిలీ ఇంటికి తీసుకొచ్చింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో పెట్రోల్ బంక్‌లో నిద్రిస్తున్న టైంలో విష్ణు, శ్రీ హర్ష పోలీసులతో వెళ్లి పట్టుకున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. Short News | Latest News In Telugu | సినిమా
అమీన్‌పూర్‌లో ఇటీవల దారుణం జరిగింది. ప్రియుడి కోసం రజిత అనే మహిళ తన ముగ్గురు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపేసింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. Short News | Latest News In Telugu | సినిమా
టీమిండియా క్రికెటర్ చాహల్-మహ్‌వశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మహ్‌వశ్ సోషల్ మీడియాలో ‘హస్బెండ్’ పోస్టు పెట్టింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
కొడాలి నానికి ఇటీవలే బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
శాంసంగ్ కంపెనీ ఏఐ ఆధారిత ఫ్రిడ్జ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. బెస్పోక్ AI-పవర్డ్ రిఫ్రిజిరేటర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్నో అధునాతన ఫీచర్లు అందించింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
Advertisment
తాజా కథనాలు