అమెజాన్ వేసవిలో కూలర్లపై ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ ఫ్రియో 23L న్యూ పర్సనల్ కూలర్ రూ.4,899కి కొనుక్కోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Seetha Ram
HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ
సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో ‘జాట్’ మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టచ్ కియా అంటూ సాగే ఈ సాంగ్‌లో ఊర్వశీ రౌతేలా చిందేశారు. Short News | Latest News In Telugu
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో మరో మోడల్‌ను పరిచయం చేయనుంది. టాటా నానో ఈవీ 2025 కార్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. Short News | Latest News In Telugu | బిజినెస్
ప్రభాస్ తన కెరీర్‌లో లెక్కలేనన్ని సినిమాలను రిజక్ట్ చేశాడు. అందులో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. Short News | Latest News In Telugu
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో ఏకంగా 97లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. క్రైం | టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో DCPసునీత సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. HYDలో అందమైన ప్రదేశాలు చూపిస్తానని అస్లాం తనకారులో యువతి, ఆమె ఫ్రెండ్‌ని ఎక్కించుకుని తిప్పాడు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
శారీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆర్జీవీ-ట్రాన్స్‌జెండర్ మధ్య సంభాషణ వైరల్‌గా మారింది. వర్మ చేతిలో పడ్డ మీ స్నేహ అంటూ.. Short News | Latest News In Telugu | సినిమా
హైదరాబాద్‌లో నిన్న జర్మన్ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | హైదరాబాద్ | తెలంగాణ
నటి రేణు దేశాయ్ HCU ఉద్యమానికి మద్దతు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో పంచుకున్నారు. ‘‘నేను రేపోమాపో చనిపోతాను. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా
Advertisment
తాజా కథనాలు