YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు.

Bhavana
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ సర్వీసులు (YouTube) కూడా డౌన్ అయ్యాయి.
Train Accident : ఆస్ట్రేలియాలో దారుణ ఘటన జరిగింది. రైలు ఢీకొట్టడంతో భారతీయ టెకీ తో పాటు అతని కవలల కుమార్తెల్లో ఒకరు మృతి చెందారు. మరో బిడ్డ తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Advertisment
తాజా కథనాలు