Illegal Farmhouse Demolished: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంత కాలం క్రితం ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాంహౌస్ లో బంధించి హింసించిన విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ధర్మగిరిగుట్ట ఆలయానికి సమీపంలో ఆ ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్‌కు అనుమతులు లేవని మునిసిపల్ సిబ్బంది గుర్తించారు.
పూర్తిగా చదవండి..Illegal Farmhouse Demolished: అక్రమార్కుల ఆస్తులపై బుల్డోజర్ అస్త్రం
కొంత కాలం క్రితం ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాంహౌస్ లో బంధించి హింసించిన విషయం తెలిసిందే. ఆ ఫాంహౌస్‌కు అనుమతులు లేవని మునిసిపల్ సిబ్బంది గుర్తించారు.ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడంతో అధికారులు దానిని కూల్చి వేశారు.
Translate this News: