Muhurtas : ఏప్రిల్ 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాల్లో ముహుర్తాలు లేవని పండితులు వెల్లడించారు.దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది.

Bhavana
ByBhavana
PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో ఆయన పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ByBhavana
Titanic Watch : టైటానిక్ ఓడ ప్రమాదంలో మరణించిన ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ కూడా ఉన్నారు.తాజాగా ఆయన చేతికి ఉన్న గోల్డ్ వాచ్ ను ఇంగ్లాండ్ లో వేలం వేశారు. దీనికి ప్రపంచ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా 1.46 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో రూ. 12. 17 కోట్లకు అమ్ముడైంది.
ByBhavana
తెలంగాణలో ఏకంగా ఆరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. ఆ ఆరు జిల్లాలు కూడా రెడ్ జోన్ లో చేరిపోయాయి. రెడ్ జోన్ అంటే వడగాలులు తీవ్రంగా వీచే అవకాశాలున్నట్లు. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవ్వగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 45. 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ByBhavana
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు మే 25 న పోలింగ్ నిర్వహించనన్నుట్లు అధికారులు వివరించారు.
ByBhavana
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలోని కతియా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా..23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న మసాదా కారును డీఐ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
ByBhavana
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
ByBhavana
వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది. మంగళవారం కూడా 61 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 159 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు పేర్కొంది.
ByBhavana
వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల పొట్టకు చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఉండే కూలింగ్ ఏజెంట్ వేసవి తాపం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీ జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
Advertisment
తాజా కథనాలు