Break : గత కొంతకాలం వరకు కూడా ఎండాకాలం(Summer) వచ్చిందంటే పెళ్లిళ్లు(Marriages), ఫంక్షన్లు(Functions) ఎక్కువగా జరిగేవి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లతో పాటు ఇతర శుభ కార్యక్రమాలకు చాలా గ్యాప్ వచ్చింది. రానున్న మూడు నెలల పాటు ఎలాంటి శుభ కార్యాలకు సుముహుర్తాలు(Muhurtas) లేకపోవడమే దీనికి కారణం. ఏప్రిల్ 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాల్లో ముహుర్తాలు లేవని పండితులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Muhurtas : శుభకార్యాలకు 3 నెలల పాటు బ్రేక్… మళ్లీ ముహుర్తాలు ఎప్పుడంటే!
ఏప్రిల్ 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాల్లో ముహుర్తాలు లేవని పండితులు వెల్లడించారు.దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది.
Translate this News: