Modi - Biden : భారత ప్రధాని నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం, బంగ్లాదేశ్‌లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాల పై మోడీతో బైడెన్ చర్చించారు.
Bhavana
ByBhavana
Kolkata Junior Doctor : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో నిందితుడు అసత్యచ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది.
ByBhavana
Noida Police : బండి మీద వెళ్లేప్పుడు హెల్మెట్ ధరించలేదని చాలా మందికి ట్రాఫిక్ అధికారులు జరిమానా విధించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టాలంటూ..ఓ నోటీసు పంపించారు. యూపీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ByBhavana
కన్నడ సినీ నటుడు దర్శన్ (Actor Darshan) తూగుదీపకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే ఆరోపణలతో ఏడుగురు అధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ వున్న ఫొటో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ByBhavana
Russia-Ukraine War : రష్యా , ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో సోమవారం రష్యాలోని 38 అంతస్తుల ఎత్తైన భవనం పై డ్రోన్ దాడి జరిగింది. ఓ ఎగిరే డ్రోన్ నేరుగా భవనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ByBhavana
Darshan : అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కి రాచమర్యాదలు లభిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది.
ByBhavana
Lord Krishna : శ్రావణ మాసం మొదలైపోయింది...ఇక పండుగల సీజన్ మొదలైపోయినట్లే.. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పూర్ణిమ, కృష్ణాష్టమి.. ఇలా వరుస పెట్టి పండుగలు అన్ని వచ్చేస్తాయి. ఈ పండుగలలో చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే శ్రీ కృష్ణాష్టమి ఒకటి .
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/us-president-joe-biden-meeting-with-pm-narendra-modi-america-visit-on-june-22-on-various-issues-between-two-countries.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/sanjay.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/car.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/drone.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/darshan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/krishna.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/rajanna.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Zomato-Catering-jpg.webp)