author image

Bhavana

Andhra Pradesh : రిటైర్డ్‌ అయ్యే ఉద్యోగుల‌కు నో ట్రాన్స్‌ఫర్స్‌!
ByBhavana

No Transfers : వచ్చే ఏడాది మార్చి 31 లోపు పదవీ విరమణ అయ్యే ఉద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. వారిని సాధార‌ణ బ‌దిలీల‌ నుండి మిన‌హాయిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Telangana : రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరో నాలుగురోజులు వానలే.. వానలు!
ByBhavana

Rain Alert : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేశారు.

Boat Accident : పడవ బోల్తా..13 మంది మృతి!
ByBhavana

Boat Accident : యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. యెమెన్‌ తైజ్‌ ప్రావిన్స్‌ తీరంలో మగళవారం పడవ బోల్తా పడడంతో 13 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 25 మంది ఉన్నారు. మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Advertisment
తాజా కథనాలు