Sri Krishnashtami 2024 : శ్రావణ మాసం (Shravan Masam) మొదలైపోయింది…ఇక పండుగల సీజన్ మొదలైపోయినట్లే.. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పూర్ణిమ, కృష్ణాష్టమి (Krishnashtami)..ఇలా వరుస పెట్టి పండుగలు అన్ని వచ్చేస్తాయి. ఈ పండుగలలో చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే శ్రీ కృష్ణాష్టమి ఒకటి .ఈ పర్వదినం ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుడి (Lord Krishna) ని ఏవిధమైన పూలతో పూజించి.. ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. గోకులాష్టమి రోజు భక్తులు వారి ఇళ్లను అందంగా అలంకరించి..చిన్న కృష్ణున్ని ఆహ్వానిస్తూ తమ ఇంటి ముందు చిన్ని కన్నయ్య పాదాలను వేస్తారు.
పూర్తిగా చదవండి..Sri Krishnashtami : మీరు పట్టిందల్లా బంగారం కావాలా..? అయితే ఆ చిన్ని కిట్టయ్యను ఈ పూలతో పూజించేయండి మరి!
శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన ఆ చిన్ని కన్నయ్యను కొన్ని రకాల పూలతో పూజిస్తే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ తమ మీద ఉంటుందని భక్తులు నమ్ముతారు. మరి ఆ పూలేంటో..వాటితో ఎలా పూజించాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: