సమ్మర్ లో కొన్ని పానీయాలను తీసుకోవాలి..కొన్ని పానీయాలకు దూరంగా ఉండాలి.

సోడాల్లో ఎక్కువ షుగర్ ఉంటుంది..ఇది శరీరాన్ని డీ హైడ్రేట్‌ చేస్తుంది.

ఎనర్జీ డ్రింక్స్ లో కేఫీన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో అంత మంచిది కాదు.

కాఫీ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది.

అల్కాహాల్‌ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

కూలింగ్‌ కోసం మిల్క్‌ షేక్‌ లను తాగితే.. జీర్ణ సమస్యలను పెంచుతాయి

కార్బొనేటెడ్‌ డ్రింక్స్ కడుపు ఉబ్బరాన్ని పెంచుతాయి

ఎనర్జీ డ్రింక్స్ లో కేఫీన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో అంత మంచిది కాదు.