వంటింట్లో వంటల్లో నిత్యం ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి.

అయితే అల్లాన్ని ఎక్కువ తీసుకోవడం వ్ల కూడా ఎన్నో నష్టాలు కలుగుతాయి

అల్లం ఎక్కువగా తీసుకుంటే ఛాతీలో మంట పుడుతుంది.

అల్లాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.

గ్యాస్‌ , కడుపుబ్బరంతో పాటు విరేచనాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

అల్లం ఎక్కువగా తీసుకుంటే షుగర్‌ లెవల్స్ పడిపోతాయి.

చర్మ, కంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.