Indians : భారత్ మీద అనుచిత వ్యాఖ్యాలు చేసిన క్రమంలో మాల్దీవుల(Maldives) కు భారత్ తో సత్సంబంధాలు తెగిపోయాయి. ఆ ప్రభావం పర్యాటక రంగం(Tourism Sector) మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మాల్దీవుల పర్యటనకు వెళ్లే భారతీయులు వెళ్లడం మానేశారు. దీంతో అక్కడి పర్యాటక కేంద్రాలు బోసిపోతున్నాయి.
పూర్తిగా చదవండి..Maldives : ప్లీజ్ మాల్దీవులకు రండి.. భారతీయులను కోరిన ఆ దేశ మంత్రి
టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడే తమ దేశ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తమ తోడ్పాటు అందించాలని మాల్దీవుల మంత్రిగా తాను కోరుతున్నానని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహిం ఫైసల్ అన్నారు. దయచేసి సహకరించాలని అభ్యర్థించారు.
Translate this News: