వేసవి కాలంలో గుడ్లను ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి

వేసవిలో గుడ్డు తింటే వేడి పెరుగుతుందనేది అపోహ మాత్రమే

గుడ్డులో పోటాషియం, సోడియం , ఎలక్ట్రోలైట్స్‌ అధికంగా ఉంటాయి. అవి వేడి వాతావరణంలోనూ ద్రవ సమతుల్యతను కాపాడుతాయి.

గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.

ఇమ్యూనిటిని పెంచి..ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతుంది. 

కళ్లను రక్షించి..వయసు సంబంధిత మచ్చలను తగ్గిస్తుంది.

సమ్మర్‌ సూప్‌ లో ఉడికించిన గుడ్లను తీసుకోవాలి