Pet Dog : హైదరాబాద్ లో అమీర్ పేట సమీపంలో ఉండే మధురానగర్-రహమత్ నగర్ లో దారుణ ఘటన జరిగింది. పొరుగింటి వారి పెంపుడు కుక్క తమ ఇంటిలోకి వచ్చిందని కుక్క తో పాటు దాని యజమాని కుటుంబాన్ని కర్రలతో చితకబాదారు.

Bhavana
Robert Fico : స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికో పై బుధవారం గుర్తు తెలియన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ప్రధాని రాబర్ట్ ఫికోను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా తెలిపారు.
Rythu Runa Mafi : రైతు రుణమాఫీ , ధాన్యం కొనుగోళ్ల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్ నిర్వహించారు
Flirt Variant : భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. మ్యుటేషన్లతో ఆ వేరియంట్లు వ్యాప్తి వేగంగా ఉంది. వాటిని సంయుక్తంగా ఫ్లిర్ట్ అని అంటున్నారు.
TS Weather : తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వివరించింది.
AP EAPCET-2024 : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ , ప్రైవేట్ కాలేజీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ -2024 గురువారం నుంచి మొదలు కానుంది.
Upasana w/d Ram Charan : తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణం...చాలా మందిలాగే డెలివరీ తర్వాత తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, ఆ సమయంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్‌లా వ్యవహరించారని మెగాకోడలు ఉపాసన వివరించారు. ఇక క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితం ఎంతో మారిందని తెలిపారు.
Advertisment
తాజా కథనాలు