సపోటా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఇందులోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఇందులోని కాల్షియం ఎముకల్ని బలంగా చేస్తుంది.
విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుంది.
క్యాన్సర్ కారక కణాలను కంట్రోల్ చేస్తుంది.
జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది