ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పని చేస్తుంటారు.
దీని వల్ల శారీరక శ్రమ లేకపోవడంతో అంతర్గత అవయవాలు కూడా దెబ్బ తింటున్నాయి.
అందుకే రోజు ఓ గంట పాటు వాకింగ్ చేయాలి
దీని వల్ల శరీరంలో కొవ్వు కరిగి బరువు అదుపులో ఉంటుంది.
వాకింగ్ వల్ల హై బీపీ, గుండెపోటు వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.
వాకింగ్ తో కండరాలు, ఎముకలు బలోపేతం చేసుకోవచ్చు.
క్యాన్సర్ ముప్పు కూడా తప్పించుకోవచ్చు.