మెంతికూరతో ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయి.

డయాబెటిస్‌ ను కంట్రోల్‌ చేయడంలో మెంతికూర కీలక పాత్ర పోషిస్తుంది.

కామెర్లు ఉన్న వారు మెంతికూరను జ్యూస్‌ లా చేసుకుని తాగాలి.

రాత్రి పడుకునే ముందు మెంతికూర జ్యూస్‌ తాగితే బాగా నిద్ర పడుతుంది.

మెంతికూర పేస్ట్‌ ను జుట్టుకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.

చర్మం నిగనిగలాడాలంటే మెంతికూరను పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకోవాలి.