Grand Mother : సింగపూర్ లో ఫెర్లీ అనే మహిళ తాను నానమ్మ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నానమ్మ అయిన వార్తను పంచుకోవడంతో, ప్రజలు కొంచెం గందరగోళానికి గురయ్యారు. ఎందుకు వారంతా గందరగోళానికి గురైయ్యారో ఈ స్టోరీ లో చదివి తెలుసుకోండి.

Bhavana
Bombay High Court : నకిలీ సర్టిఫికేట్ తో ఎంబీబీఎస్ చదివిన ఓ స్టూడెంట్ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారత్ లో జనాభాకు సరిపడ డాక్టర్లు లేరని..ఇప్పుడు ఆ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ను రద్దు చేయడం కుదరదని ముంబై హైకోర్టు నిర్ణయాత్మక తీర్పునిచ్చింది.
Revenge Politics In AP : ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో రివెంట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.
Deccan Gold Mines : ఏపీలో బంగారం ఉత్పత్తి త్వరలోనే ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ ఏడాది చివరినాటికి బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. భారత్ లో ప్రైవేట్ రంగంలోనే అతి పెద్ద బంగారు గని ఇదే కావడం విశేషం
ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. ఆంక్షల ముప్పు తప్పదంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలు గురించి విదేశాంగ మంత్రి జై శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పూర్తి కథనం..ఈ ఆర్టికల్ లో!
జనసేనాని పవన్ కళ్యాణ్‌ని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడిస్తానని కాపు ఉద్యమ, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయన పేరు మార్చుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
High Tension In Allagadda : మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా.. దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా..తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు.
AP Elections 2024 : ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి 80. 66 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07 శాతాన్ని కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతంగా ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.
Pedda Reddy Arrest : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగరంలో విధ్వంసకాండను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాడిపత్రి ఎమ్మెల్యేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Road Accident : ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
Advertisment
తాజా కథనాలు