author image

Nikhil

Khammam: వియ్యంకుడి విజయం కోసం.. మే 7న ఖమ్మంలో హీరో వెంకటేష్ ప్రచారం!
ByNikhil

Hero Venkatesh Election Campaign: ఖమ్మం ఎంపీగా బరిలో ఉన్న తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి విజయం కోసం ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ రంగంలోకి దిగనున్నారు.

Khammam Politics: భట్టి Vs రేణుక.. ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో రచ్చ రచ్చ!
ByNikhil

ఈ రోజు ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క వర్గాలు బహిరంగానే పంచాయితీకి దిగారు. 'పదవులు కావాలి.. కానీ మీటింగ్‌లకు రారు'.. అంటూ భట్టి టార్గెట్ గా రేణుక విమర్శలు చేయడం వివాదానికి కారణమైంది.

Loksabha Elections 2024: నిజాంపేటలో జేపీ నడ్డా రోడ్ షో-LIVE
ByNikhil

మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు రోడ్ షో నిర్వహిస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

ఖమ్మం టూర్ లో రోడ్డు పక్కన స్నాక్స్ తిన్న కేసీఆర్-VIDEO
ByNikhil

ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మార్గమధ్యంలో ఓ టీ హోటల్ వద్ద కేసీఆర్ ఆగి స్నాక్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలతో ముచ్చటించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

AP Elections 2024: కూటమికి షాక్.. రెబల్స్ బరిలో ఉన్న ఆ 10 సీట్లివే!
ByNikhil

ఏపీలో కూటమికి రెబల్స్ బిగ్ షాక్ ఇచ్చారు. దాదాపు పది చోట్ల రెబల్స్ బరిలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించడం సైతం కూటమికి ఇబ్బందిగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి ఎంపీ, మాజీ మంత్రి!
ByNikhil

బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ రోజు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ సైతం బీజేపీ గూటికి చేరారు. ఆయన కూడా కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

Advertisment
తాజా కథనాలు