బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. కేసీఆర్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Nikhil
ByNikhil
ఖమ్మం ఎంపీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోట్ల నాగేశ్వర్ రావు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే....................... టాప్ స్టోరీస్ | ఖమ్మం | తెలంగాణ
ByNikhil
Shock To BRS : ఊహించినట్లుగానే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.
ByNikhil
తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ రోజు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలన్నారు. చంద్రబాబు గెలిస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ByNikhil
Peddi Reddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ByNikhil
Kodi Kathi Srinivas : సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీను, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా తాను ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు.
ByNikhil
Bhatti Vikramarka : ఖమ్మం కాంగ్రెస్‌లో విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. పార్లమెంట్ స్థాయి సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దూరం కావడం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-Bus-Tour--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Potla-Nageshwar-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CM-Jagan-Meeting-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Gutha-amit-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/YS-Jagan-Meeting--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Peddireddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chandrababu-LIVE-Nellore-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/jagan-Speech-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Kodikathi-Srinu-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Bhatti-Vikramarka-jpg.webp)