author image

Nikhil

T20 World Cup Anthem: 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్'.. ఉర్రూతలూగిస్తున్న టీ20 వరల్డ్ కప్ సాంగ్!
ByNikhil

ICC Men's T20 World Cup Anthem: పురుషుల T20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా ICC గురువారం టోర్నమెంట్ అధికారిక గీతాన్ని విడుదల చేసింది.  

Telangana Game Changer: ఆర్టీవీకి హ్యాట్సాఫ్.. రవిప్రకాష్ ఎంట్రీతో వారికి గజ గజ: బండి సంజయ్ సంచలనం
ByNikhil

Bandi Sanjay Reaction On Ravi Prakash Re Entry: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పై రవిప్రకాశ్ తనదైన శైలి విశ్లేషణతో చెప్పిన లెక్కలు తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనంగా మారాయి.

కడపలో వైఎస్ షర్మిల బహిరంగ సభ-LIVE
ByNikhil

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో లేక వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి కావాలో తేల్చోకోవాలని ఓటర్లను కోరారు. షర్మిల స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

Telangana Game Changer : ఆదిలాబాద్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!
ByNikhil

Lok Sabha Elections 2024 : ఆదిలాబాద్ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై రవిప్రకాశ్ విశ్లేషణ ఆయన మాటల్లోనే.. తెలంగాణ కు ఎంట్రీ పాయింట్‌ ఆదిలాబాద్‌. గిరిజన, ఆదివాసీల ఆధిపత్యం కలిగిన ఈ లోక్‌సభ నియోజకవర్గం పలు రకాలుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisment
తాజా కథనాలు