author image

Nikhil

By Nikhil

ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సస్పెన్స్ వీడింది. సీనియర్ నేత, మోహన్ చరణ్ మాఝీగాను బీజేపీ హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. దీంతో ఈ రోజు ఆయనను ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

By Nikhil

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరో 20 మంది వీవీఐపీలు హాజరుకానున్నారు. మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, మేఘాలయల సీఎంలతో పాటు జేపీ నడ్డా తదితర కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇంకా రజినీకాంత్, చిరంజీవి ఫ్యామిలీలు సైతం హాజరుకానున్నారు.

By Nikhil

ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఏడు సార్లు విజయం సాధించి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

By Nikhil

అన్ని వర్గాల ప్రజలు కసితో ఓటు వేసి కూటమికి భారీ విజయం అందించారని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఇది చారిత్రకమైన విజయం అన్నారు. బాధ్యతతో పని చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. ఆర్టీవీకి నిమ్మల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

By Nikhil

ఏపీలో బీజేపీ నుంచి ఎవరు మంత్రులు కానున్నారనే అంశం హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. మంత్రి పదవి కోసం తాను ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు. ధర్మంగా పని చేసి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

By Nikhil

Chandrababu : ఈ రోజు విజయవాడలో జరిగిన ఏపీ ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వేధికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్), పురంధేశ్వరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు.

By Nikhil

Central Ministers : కేంద్ర మంత్రుల కేటాయింపులో.. తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలు దక్కాయి. తెలంగాణ లోని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డి కి బొగ్గు, గనుల శాఖ మంత్రి పదవి దక్కింది.

Advertisment
తాజా కథనాలు