author image

Nikhil

KTR: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. రేవంత్ కు బిగ్ షాక్?
ByNikhil

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలవడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

AP Budget 2024: ఏపీ బడ్జెట్లో పవన్ శాఖలకు ఎన్ని వేల కోట్లో తెలుసా?
ByNikhil

పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.16,739 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్... మల్లారెడ్డి ఆస్పత్రిలో ఠాగూర్‌ సీన్‌ రిపీట్‌!
ByNikhil

మల్లారెడ్డి హాస్పటల్ యాజమాన్యం డెడ్ బాడీకి ట్రీట్ మెంట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 4న కిడ్నీలో రాళ్ల సమస్యతో చేరిన మహిళ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో చనిపోయిందని బంధువులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం

YS Avinash Reddy: చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరు.. అవినాష్ రెడ్డి ఫైర్!
ByNikhil

వైసీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో పోలీసులు పని చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: బయటకు వచ్చిన కేసీఆర్.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ వరంగల్ | మెదక్

గ్రూప్-4 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఈ నెల 14 నుంచి..
ByNikhil

గ్రూప్-4 అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ ల9 వరకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించింది. Short News | Latest News In Telugu | జాబ్స్

కేటీఆర్ అరెస్టును ఆపుతున్నది ఆయనే.. ఆ ఒక్కరు ఓకే అంటే జైలుకే..?
ByNikhil

ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17 ఏ కింద ప్రజాప్రతినిధులు వారి విధినిర్వహణలో చేసిన అవినీతిపై విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి. రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ | క్రైం

రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోంది: కేంద్ర మంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
ByNikhil

ప్రస్తుత రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు