తెలంగాణలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల తేదీలను ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించింది. మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ Short News | Latest News In Telugu

Nikhil
మోహన్ బాబు కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. మంచు మనోజ్ అక్కడికి వస్తున్నాడన్న సమాచారంతో మోహన్ బాబు యూనివర్సిటీని క్లోజ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ఫార్ములా ఈ రేసు కేసుపై కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కవిత స్వయంగా ముగ్గులు వేసి రంగులు అద్దారు. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ
ప్రజల కోసం పోరాటం చేస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
కుల గణన, ఎస్సీ వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణ, స్థానిక ఎన్నికలు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తదితర అంశాలతో ఈ నెల రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో కీలక మార్పులు రానున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు
ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ YCPని వీడేందుకు సిద్ధం అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రతిమా శ్రీనివాసరావు నిన్న జరిగిన ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
టీటీడీ చైర్మన్, ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేని ఈవో స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ ను తాను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు నలుగురు తిరిగి సొంత గూటికి చేరుతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ నిజామాబాద్ | మహబూబ్ నగర్
Advertisment
తాజా కథనాలు