New Update
మోహన్ బాబు కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. మంచు మనోజ్ అక్కడికి వస్తున్నాడన్న సమాచారంతో మోహన్ బాబు యూనివర్సిటీని క్లోజ్ చేశారు. గేట్లు సిబ్బంది పూర్తిగా మూసివేశారు. దీంతో కాలేజీ దగ్గరికి ఎవరినీ అనుమతించడం లేదు. మీడియా కూడా వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు కాలేజీ ఆవరణలో భారీగా పోలీసుల మోహరించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు మనోజ్ వచ్చారు. డవల నేపథ్యంలో మనోజ్ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తాజా కథనాలు