author image

Nikhil

ఎట్ హోంకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్-PHOTOS
ByNikhil

రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

ఆ భయంతోనే విజయసాయి రాజీనామా.. బయటకు చెప్పకపోయినా అసలు నిజం అదే!
ByNikhil

ఈడీ, సీబీఐల భయంతోనే విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | అనంతపురం | ఆంధ్రప్రదేశ్

Ponnam Vs Bandi: ఎక్కువ మాట్లాడకు.. బండి సంజయ్ కు పొన్నం వార్నింగ్!
ByNikhil

ఇందిరమ్మపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ బండి సంజయ్ ను మంత్రి పొన్న ప్రభాకర్ హెచ్చరించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ

YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే?
ByNikhil

పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పై బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పేర్లు చెప్పి విష్ చేయలేవా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ | కడప | రాజకీయాలు | Latest News In Telugu | Short News

Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!
ByNikhil

తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | సినిమా | అనంతపురం | ఆంధ్రప్రదేశ్

CM Revanth Reddy: రేపే 4 కొత్త పథకాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ByNikhil

ప్రతి లబ్ధిదారుడికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

YS Sharmila: విజయసాయి రాజకీయ సన్యాసం వెనుక సీక్రెట్ ఇదే.. సంచలన సీక్రెట్స్ చెప్పిన షర్మిల!
ByNikhil

జగన్ బీజేపీకి దత్త పుత్రుడని షర్మిల ఆరోపించారు. తనను తాను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని BJPకి పంపించాడని ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్

Chandrababu: విజయసాయిరెడ్డి రాజీనామా.. జగన్ పై చంద్రబాబు సెటైర్లు-VIDEO
ByNikhil

విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని జగన్ పై సెటైర్లు వేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు