ఎలన్ మస్క్ అంతరీక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి నాంది పలికారు. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ప్యాడ్ దగ్గరకే సురక్షితంగా రప్పించి చరిత్ర సృష్టించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Nikhil
వరుస వివాదాలతో ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్న కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ
దసరా, బతుకమ్మ ఫెస్టివల్ సీజన్లో బస్ టికెట్ల ధరలను పెంచి ప్రయాణికులకు దోచుకున్నారంటూ ఆర్టీసీపై ప్రయాణికులకు బగ్గుమంటున్నారు. Short News | Latest News In Telugu | మెదక్ | వరంగల్ | తెలంగాణ
పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మీ.. ఇలా ఎందరో సినీ ప్రముఖులను డ్రగ్స్ కేసులో స్టేషన్ కు పిలిపించి సంచలనం సృష్టించిన అకున్ సభర్వాల్ ఐపీఎస్ గుర్తున్నారా? Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
ఈ నెల ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. short News | Latest News In Telugu | జాబ్స్
మన దేశంలో వివాహానికి కనీస వయస్సు చట్టబద్ధంగా నిర్ణయించబడింది. స్త్రీలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు. అంటే, సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో.. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్
ఈ వ్యక్తి ఏకంగా మొసలితనే ఆటలు ఆడాడు. మొదట ఓ మెసలిని పదే పదే కర్ర పట్టుకొని భయపేట్టడంతో నీటిలోకి మెల్లగా జారుకుంది. Short News | Latest News In Telugu | ట్రెండింగ్ | ఇంటర్నేషనల్
అమెరికా అర్కాన్సాస్ రాష్ట్రంలోని బెంటన్విల్లేలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. Short News | రాజకీయాలు | ఇంటర్నేషనల్ | తెలంగాణ
టాటా గ్రూప్ గుండు పిన్నుల నుంచి గూడ్స్ రైల్ ఇంజన్ల వరకు తయారు చేసినా.. ఆ ఫ్యామిలీ మాత్రం ప్రపంచంలో సంపన్న వర్గాల్లో నంబర్.1 కాలేకపోయింది. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.. Short News | Latest News In Telugu | బిజినెస్
పేద కుటుంబాలు బైక్ పై ఇరుకిరుకుగా వెళ్లడం చూసి గుండె తనకు గుండె తరుక్కుపోయిందని చెప్పారు రతన్ టాటా. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు