author image

Nikhil

రతన్ టాటాకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా?
ByNikhil

ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 20, 2024 నాటికి దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్

Ratan Tata: ఓ హోటల్‌లో అంట్లు తోమిన రతన్ టాటా ఎందుకో తెలుసా?
ByNikhil

రతన్ టాటా పై చదువులకోసం అమెరికా వెళ్లిన సమయంలో .. చదువుతో పాటు, చిన్న చితక పనులు చేస్తూ.. అమెరికా నుంచి ఇంటికి ఒక డాలర్ నుంచి అర డాలర్ పంపేవారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్

హర్యానా ఎన్నికల్లోనూ ట్యాపింగ్?.. జగన్ సంచలన ట్వీట్
ByNikhil

హర్యానా ఎన్నికల ఫలితాలపై జగన్ అనుమానం వ్యక్తం చేశారు. ఫలితాలు గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | నేషనల్

తెలంగాణలో సక్సెస్.. హర్యానాలో ఫెయిల్.. కాంగ్రెస్ చేసిన బిగ్ మిస్టేక్ అదే!
ByNikhil

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణమని తెలుస్తోంది. అవకాశం ఉన్నా.. అధికారానికి దూరమైందన్న చర్చ సాగుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

Malla Reddy : సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ!
ByNikhil

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. తన మనవరాలి వివాహానికి రావాలని ఆహ్వానించారు. Short News | రాజకీయాలు | హైదరాబాద్ | మహబూబ్ నగర్

హర్యానా కౌంటింగ్ పూర్తి.. ఫైనల్ లెక్కలివే!
ByNikhil

సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన హర్యానా ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. బీజేపీకి బీజేపీ-48, కాంగ్రెస్-37 సీట్లలో విజయం సాధించాయి. Politics | Short News | Latest News In Telugu | నేషనల్

EC Update: హర్యానాలో 7 స్థానాల్లో కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ విజయం
ByNikhil

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7 స్థానాల్లో కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

వినేశ్ ఉడుం 'పట్టు'  దెబ్బకు బీజేపీ అభ్యర్థి అడ్రెస్‌ గల్లంతు!
ByNikhil

ఒలింపిక్స్ లో గెలుపు తీరాలకు చేరినట్లు చేరి.. ఆఖరి నిమిషంలో పతకం కోల్పోయిన వినేశ్ ఫొగాట్.. పాలిటిక్స్ లో మాత్రం తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి సత్తా చాటారు.

పాపం ఫొగట్‌.. పాలిటిక్స్ లోనూ నిరాశే?
ByNikhil

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వినేశ్ తొలి ఎన్నికల్లోనే ఓటమిని చవిచూసే ఛాన్స్ ఉందని ప్రస్తుత ట్రెండ్స్‌ చూస్తే అర్థమవుతోంది. నేషనల్ | Latest News In Telugu | Short News | Politics

హస్తానికి హ్యాండిచ్చిన హర్యానా.. క్రికెట్‌ మ్యాచ్‌ను తలపిస్తోన్న కౌంటింగ్!
ByNikhil

హర్యానా ఎన్నికల కౌంటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత చాలా సేపటి వరకు కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించగా.. సడెన్ గా లీడ్ లోకి వచ్చిన బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు