నానో కారు ఐడియా టాటాకు ఎలా వచ్చిందో తెలిస్తే సెల్యూట్ చేస్తారు పేద కుటుంబాలు బైక్ పై ఇరుకిరుకుగా వెళ్లడం చూసి గుండె తనకు గుండె తరుక్కుపోయిందని చెప్పారు రతన్ టాటా. ఆ పేదలను కారు ఎక్కించాలన్న ఆలోచనతో నానో కారు తీసుకువచ్చారు టాటా. By Nikhil 10 Oct 2024 | నవీకరించబడింది పై 10 Oct 2024 15:48 IST in నేషనల్ బిజినెస్ New Update షేర్ చేయండి రతన్ టాటా అంటే ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించారు సూరుడు. దేశమే ప్రథమం అని నమ్మిన రతన్ టాటా.. పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు. అయితే, ఆటోమొబైల్ రంగంలో రతన్ టాటా తీసుకొచ్చిన నానో కారు ఓ సంచలనం. సామాన్యులు కూడా కారులో తిరగాలనే ఆలోచనతో.. అతి తక్కువ ధరకు అందుబాటులో తీసుకొచ్చారు. పేదల కోసమే నానో కార్.. ఈ నానో కారును ఎందుకు తీసుకొచ్చారనే ప్రశ్న వస్తే.. నానో కారును తీసుకొచ్చేందుకు తనను ఓ సంఘటన కలిచివేసిందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతూ, ఇరుకిరుకుగా బైక్‌లపై వెళ్లడం చూసి గుండె తరుక్కుపోయిందన్నాడు. అప్పుడే వీళ్లు కూడా కారులో ప్రయాణించాలంటే నేను ఏమైనా చేయగలనా అనీ.. అప్పుడే, సామాన్యులకు అందుబాటులో నానో కారు తీసుకొచ్చారు. Also Read : కవిత బతుకమ్మ సంబరాలు.. వీడియో వైరల్! #auto-mobile #ratan tata మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి