Sukhjeet Singh : త్వరలో ప్రారంభంకానున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న హాకీ ఫార్వర్డ్ ప్లేయర్‌ను తెగ మెచ్చుకుంటున్నారు స్పోర్ట్స్ లవర్స్. ఇతనిని అందరూ ఉదాహరణగా తీసుకోవాలని చెబుతున్నారు.

మసాయి అనే తెగ ఉత్తర టాంజానియా, దక్షిణ కెన్యాలో నివసిస్తుంది. ఇక్కడ ప్రజలు వివిధ శుభ సందర్భాలలో ఆవు రక్తాన్ని తాగుతారు. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లిలో ప్రజలు ఇలా చేస్తారు. ఆవును బాణాలతో గాయపరిచి అప్పుడు దాన్ని రక్తాన్ని పీల్చి తాగుతారు.