వివిధ కులాలు, వర్గాల ప్రజలు ప్రపంచంలో నివసిస్తున్నారు. అన్ని కులాలు, వర్గాలకు భిన్నమైన ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. పెళ్లిళ్లలో కూడా అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు. అలాంటి కొన్ని వింత ఆచారాల గురించి తెలుసుకుందాం!
పూర్తిగా చదవండి..Weird Traditions: ఆవు రక్తాన్ని తాగే తెగ.. ఈ వింత ఆచారాల గురించి తెలుసా?
మసాయి అనే తెగ ఉత్తర టాంజానియా, దక్షిణ కెన్యాలో నివసిస్తుంది. ఇక్కడ ప్రజలు వివిధ శుభ సందర్భాలలో ఆవు రక్తాన్ని తాగుతారు. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లిలో ప్రజలు ఇలా చేస్తారు. ఆవును బాణాలతో గాయపరిచి అప్పుడు దాన్ని రక్తాన్ని పీల్చి తాగుతారు.
Translate this News: