హిజ్బుల్లాను నాశనం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఈరోజు లెబనాన్‌లో బీరుట్ ప్రాంతంలో వైమానిక దాడులను నిర్వహించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో పనిచేస్తూ చనిపోయిన అన్నా మరణం ఇప్పుడు కార్పొరేట్ హత్యల మీద చర్చకు దారి తీస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రాబోయే ఐదేళ్లలో మూడో ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుతుందని...దాంట్లో యువతే కీలకం అని అన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే సత్ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తూర్పు గోదావరి
నిన్నటివరకు వరుస దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడితే...ఈరోజు హెజ్బుల్లా...ఆ దేశం మీద రాకెట్ల వర్షం కురిపించింది. ఒకసారి 140 రాకెట్లను ఇజ్రాయెల్ మీదకు వదిలింది. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మార్కెట్ ఆఖరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1359 పాయింట్లు, నిఫ్టీ 375 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇండియాలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సీరీస్ ఆడుతోంది. ఈరోజు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మా డబ్బులతో గెలిచి...జగన్‌తో నడిచాం. జీవితాంతం గుండెల్లో ఉంటారని చెప్పారు. నమ్మించి మోసం చేశారంటూ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఒంగోలు
ఎలక్ట్రానిక్ పరికరాల మీద దాడ అయిపోయింది ఇప్పుడు ప్రత్యక్ష దాడులతో హెజ్బుల్లా మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలపడంపై బీజసీ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హిందువుల మనోభావాలను గాయర్చిన వారిని భగవంతుడు ఎప్పటికీ క్షమించడంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తూ విధులకు దూరంగా ఉన్న జూనియర్ డాక్టర్లు మొత్తానికి తమ ఆందోళనను విరమించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/4y6bVreUlEjGtyubqJzG.jpg)
/rtv/media/media_files/ZicUfjfq7jUWS3S3jUAj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Daggubati-Purandeswari-Again-Gives-Clarity-BJP-Janasena-Alliance-jpg.webp)
/rtv/media/media_files/XAm9YoRqoYleLgPX3gB2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Investment-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bumrah-jpg.webp)
/rtv/media/media_files/cezGo83RROkJVGDINpi3.jpg)
/rtv/media/media_files/bzsNU9rEumS2W8rOBluP.jpg)
/rtv/media/media_files/gan0tEEwBfNhoQx4fKLo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-16T174038.219.jpg)