author image

Manogna alamuru

Nizamabad: వాటర్ హీటర్ షాక్ కొట్టి వ్యక్తి అక్కడికక్కడే మృతి
ByManogna alamuru

నిజామాబాద్లోని మహ్మద్ నగర్‌‌లో విద్యుత్ ఘాతంతో ఒక వ్యక్తి మరణించారు. బకెట్‌లో పెట్టిన వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో రౌతు సాయిలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. 

రేప్ చేసినట్లు నిరూపిస్తే..నేనే వదిలేస్తా–జానీ మాస్టర్ భార్య
ByManogna alamuru

జానీ మాస్టర్ భార్య అయేషా సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌‌ను రేప్ చేసినట్లు నిరూపిస్తే..నేనే జానీ మాస్టర్‌ను వదిలేస్తానని కామెంట్స్ చేశారు. సినిమా | నెల్లూరు | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

USA: ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నవారికి వింత జబ్బు?
ByManogna alamuru

ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న మద్దతు దారులు వింత రోగాలబారిన పడుతున్నారు. దీంతో ట్రంప్ ర్యాలీలో రసాయన దాడి జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు
ByManogna alamuru

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

హమ్మయ్య మార్కెట్ మళ్ళీ లాభాల్లోకి.. !
ByManogna alamuru

నిన్న నష్టాలను మూటగట్టుకుని దేశీ స్టాక్ మార్కెట్ ఈరోజు మాత్రం మళ్ళీ పుంజుకుంది. అమెరికా ఫెడ్ నిర్ణయంతో మన మార్కెట్లలో జోష్ కనిపించింది. short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Walkie Talkies : లెబనాన్‌లో పేలుతున్న వాకీ టాకీలు.. 9మంది మరణం
ByManogna alamuru

నిన్న పేజర్ పేలుళ్ళు...ఇవాళ వాకీ టాకీలు. లెబనాన్‌లు వరుసగా ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుతూనే ఉన్నాయి. అవొక్కటే కాదు కార్ రేడియోలు, ఫోన్లు లాంటవి కూడా పేలుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Janasena Party : జనసేనలోకి కీలక నేతలు..పవన్ వ్యూహం ఇదేనా?
ByManogna alamuru

ఆంధ్రాలో ఎన్నికలు అయ్యాక కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతు ఒకొక్కరే ఆ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు.వాళ్ళందరూ జనసేనలో జాయి అవుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | రాజకీయాలు

Jammu and kashmir: జేకేలో ముగిసిన మొదటి విడత ఎన్నికలు
ByManogna alamuru

జమ్మూ–కశ్మీర్‌‌లో జరుగుతున్న మొదటి దశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. దాదాపు 59శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్‌ పీకే పోలె తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Nikhat Zareen: బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగం
ByManogna alamuru

తెలంగాణ అమ్మాయి, బాక్సర్ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం పెద్ద ఉద్యోగంతో సత్కరించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తున్నట్టు చెప్పింది. వరంగల్ | స్పోర్ట్స్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

Asaduddin Owaisi: జమిలీ ఎన్నికలకు మేం వ్యతిరేకం– అసదుద్దీన్ ఓవైసీ
ByManogna alamuru

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు