అటు హెజ్బుల్లా, ఇటు హమాస్ రెండింటి మీదా వరుస దాడులు జరుపుతోంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో హమాస్ పై చేసిన అటాక్‌లో ఆ సంస్థ ప్రభుత్వాధినేత రావి ముష్తాహా ను మట్టుబెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
పశ్చిమాసియాలో యుద్ధం మొత్తం ప్రపంచ మార్కెట్‌ను కుదిపేస్తోంది. ముఖ్యంగా ఇండియన్ బులియన్ మార్కెట్ దీని కారణంగా కుదేలయిపోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై కొంచెం ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
మంత్రి కొండా సురేఖ మీద నాగార్జున భార్య, అక్కినేని అమల మండిపడ్డారు. మహిళా మంత్రి అయి ఉండి ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ఇరాన్ తమ దేశంపై చేస్తున్న దాడులను ఖండించిన వారు ఎవరైనా తమ దేశంలో అడుగుపెట్టేందుకు అర్హత లేదని ఇజ్రాయెల్ అంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
జపాన్ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబ్ పేలింది. రెండో ప్రపంచం నాటి ఈ బాంబు ఇపుడు ఇన్నేళ్ళ తర్వాత పేలింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ప్రస్తుతం హైదరాబాద్ హాట్ పొలిటికల్ సెంటర్‌గా మారింది. దీనికి కారణం గౌతమ్ అదానీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలుసమావేశం అవడమే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
వియత్నాంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. దీని కారణంగా అక్కడి జూ, సఫారీ పార్కుల్లో 47 పులులు, మూడు సింహాలు, ఒక ఫాంథర్ మృత్యువాత పడ్డాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్ తన సైన్యంలో ఒక వీరుడ్ని కోల్పోయామని ప్రకటించింది. గతేడాది హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఐడీఎఫ్‌లో సైనికుడు చనిపోవడం ఇదే మొదటిసారని తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఆంధ్ర ప్రదేశ్ టెట్ 2024 పరీక్షలు అక్టోబర్ 3నుంచి అంటే రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. 4 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ జాబ్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/I3PJLDDsBzsxF5ufcK0c.jpg)
/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Hydra-Commissioner.jpg)
/rtv/media/media_files/nPQAK4LLXS8CbEf5vOX2.jpeg)
/rtv/media/media_files/6PGTTQhSyNWbRKHKJLrc.jpg)
/rtv/media/media_files/HqF1tescNo3RW4Rv8j8g.jpg)
/rtv/media/media_files/2dvemKh4fqIU1JbxNROz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Tigers-14-scaled.jpg)
/rtv/media/media_files/O1M8bEDwD7ktLGZn4ZXE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-42-1-jpg.webp)