వయనాడ్‌లో బీజేపీ అభ్యర్ధి ఎవరో తెలిసి పోయింది. అంతకు ముందు ఇక్కడ నుంచి ఖుష్బూ పోటీ చేస్తారని అందరూ ఊహించారు కానీ బీజేపీ ఈ సీటును నవ్య హరిదాస్‌కు ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
బెంగళూరులో కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో రిషబ్ పంత్ 99 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిక్స్‌లతో విజృంభించేశాడు. అందులో ఒక సిక్స్‌ను ఏంగా 107 మీటర్ల దూరం కొట్టేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఫ్సట్ ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయిన భారత బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం పరువు నిలబెట్టుకుంది. 462 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు, రిషబ్ పంత్ 99 పరుగులతో చెలరేగిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందారు. సిన్వార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాక పోస్ట్ మార్టం నిర్వహించారు. అతని తలపై బుల్లెట్ గాయం ఉందని..దాని కారణంగానే మరణించి ఉంటాడని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కెనడా ప్రభుత్వం భారత్‌ను ఎగదోయడమే పనిగా పెట్టుకుంది. మొన్న భారత దౌత్య వేత్తలను వెళ్ళిపోవాలని చెప్పిన ఆ దేశం ఇప్పుడు తాజాగా మిగతా వారిపై నిఘా పెట్టామని చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కేంద్రం మీద తమిళనాడు ముఖ్యమంత్రి విపరీతంగా మండిపోతున్నారు. ఇంతకు ముందు హిందీని రుద్దుతున్నారంటూ ప్రధానికి లేఖ రాసిన స్టాలిన్...ఇప్పుడు గవర్నర్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇప్పుడు యూఏఈ తిరగాలంటే ప్రత్యేకంగా వీసా తీసుకోనక్కర్లేదు. ఎయిర్ పోర్ట్‌లో విసా ఆన్ అరైవల్ తీసుకుంటే చాలు ఆ దేశంలో ప్రదేశానికి అయినా హాయిగా వెళ్ళి వచ్చేయొచ్చు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఎప్పటిలానే ఈ ఏడాది కూడా దీపావళి ముందు ఢిల్లీలో విపరీంగా కాలుష్యం పెరిగిపోయింది. కాళింది కుంజ్ ప్రాంతంలో యుమునానదిలో విషపు నురుగు తూలుతూ కనిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తమిళనాడులో మరోసారి హిందీ వివాదం రాజుకుంది. హిందీయేతర రాష్ట్రాల్‌లో హిందీ కార్యక్రమాలను నిర్వహించడంపై తమిళనాడు ముఏఖ్యమంత్రి స్టాలన్ అసహనం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/19/2cTvvpXToV3unun1FTWW.jpg)
/rtv/media/media_files/2024/10/19/ywHwPlTIPxlSY8gpXihB.jpg)
/rtv/media/media_files/2024/10/19/EE8nHlGoA8PbJJKqZB08.jpg)
/rtv/media/media_files/2024/10/19/rKyWxAow0ilbMnUa0TfI.jpg)
/rtv/media/media_files/2024/10/18/3t4XaZTkqw36DqIbe3P1.jpg)
/rtv/media/media_files/2024/10/19/09PfuqNittJxGBSN8km9.jpg)
/rtv/media/media_files/2024/10/18/lJupvrXPBxhe7xoQMrUp.jpg)
/rtv/media/media_files/2024/10/18/d6cZ5g2ezVZVXC8lLRJQ.jpg)
/rtv/media/media_files/2024/10/18/KntARJ1e8lcKK8EkmgU6.jpg)
/rtv/media/media_files/2024/10/18/eeYpCUxSbJYuWCMETh7c.jpg)