మేరెమన్నా చేసుకోండి...ఎంతమందిని అయినా చంపండి..కానీ తగ్గేదే లేదు అంటోంది హమాస్. గాజాలో దాడులు, యుద్ధం ఆపేంతవరకూ ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేదే లేదు అని ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
ఎడ్యుకేషన్‌తో బిజినెస్ ఎలా చేయాలో నేర్పించిన సంస్థ...ఒకప్పుడు బిజినెస్‌లో రారాజు. కానీ ఇప్పుడు పూర్తిగా పతనం అయిపోయిన సున్నాకు వచ్చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఎట్టకేలకు దేశీ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
సప్త సముద్రాలు ఈది వీధికాలువలో చనిపోయాడని సామెత. హమాస్ అధినేత యహ్యా సిన్వర్ మృతి ఇప్పుడు అచ్చం ఇలానే ఉంది. ఇజ్రాయెల్ వెతుకుతూ..పెద్ద పెద్ద దాడులు చేస్తున్నప్పుడు దొరకని సిన్వర్ చివరకు ఓ మామూలు షెల్ దాడిలో చనిపోయాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇజ్రాయిల్ మొత్తానికి అనుకున్నది సాధించింది. హమాస్కు గట్టి దెబ్బకొట్టింది. హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హైదరాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మవారి ఆలయ విగ్రహం ధ్వంసం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో షాకింగ్ నిజాలు బయటపడున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో ఆమెను ఈరోజు ఈడీ విచారించింది. 5 గంటల పాటు తమన్నాపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | నేషనల్
హమాస్ సంస్థలో అతి ముఖ్యుల్లో ఒకరైన యహ్యా సిన్వార్ ఉనికిపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తాజాగా యాదాద్రిలో ప్రసాదాల కోసం వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదే అని తేలింది. ఇక్కడ వాడుతున్న నెయ్యి టెస్ట్‌లలో పాసయిందని నిర్ధారించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తిరుపతి | తెలంగాణ
వరుసగా నాలుగో రోజు కూడా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయ్ నుంచి లండన్ వెళుతున్న ఫ్లైట్‌లో బాంబు పెట్టారని సమాచారం రావడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/17/sYYQjojJyeuBjAa1aoWj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/byjus-ravindran-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stock-jpg.webp)
/rtv/media/media_files/ydTmelEA6lXmOmLa7xPa.jpg)
/rtv/media/media_files/2024/10/18/SZXaqqSRzYyEzFT5nV7T.jpg)
/rtv/media/media_files/2024/10/17/qfDYOwaoZmFay6dWrni2.jpeg)
/rtv/media/media_files/2024/10/17/WeMNCNFXu7wsujJR1lep.jpg)
/rtv/media/media_files/2024/10/17/X8qkr7b15CXKPndpIe1H.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/air-india-jpg.webp)