UAE: భారతీయులకు బంపర్ ఆఫర్..యూఏఈ వీసా ఆన్ అరైవల్

ఇప్పుడు యూఏఈ తిరగాలంటే ప్రత్యేకంగా వీసా తీసుకోనక్కర్లేదు. ఎయిర్ పోర్ట్‌లో విసా ఆన్ అరైవల్ తీసుకుంటే చాలు ఆ దేశంలో ప్రదేశానికి అయినా హాయిగా వెళ్ళి వచ్చేయొచ్చు. 

New Update
11

UAE Visa: 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్లస్ వెళ్ళడం ప్పుడు మరింత ఈజీ అయిపోయింది. యూఏఈలో దిగిన వెంటనే వీసా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని కోస వీసా-ఆన్‌-అరైవల్‌ ను యూఏఈ ప్రారంభించినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. భారతీయులు 14 రోజుల వీసాను యూఏఈ ఎయిర్‌పోర్టులోనే ఇక మీట తీసుకోవచ్చును. దాంతో పాటూ వేరే దేశం వెళుతూ మధ్యలో యూఏఈలో లే ఓవర్ పెట్టుకుని ఒకటి రెండు రోజులు తిరగాలన్నా కూడా  కూడా ఈ వీసా ఆన్ అరైవల్ తీసుకోవచ్చును. 

Also Read: Delhi: ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం..యమునానదిలో విషపు నురుగు

Also Read: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ

రూల్స్...

అయితే ఈ వీసా ఆన్ అరైవల్ పొందాలంటే కొన్ని రూల్స్‌ ఉన్నాయి. వాటి ప్రకారం వీసా ఆన్ అరైవల్ పొందాలంటే..అమెరికా ఇచ్చిన గ్రీన్‌ కార్డు లేదా ప్రాపర్ వీసా, యురోపియన్‌ యూనియన్‌ దేశాలు, యూకే దేశాల వీసాలు లేదా రెసిడెన్స్ ఉండాల. అలాగే పాస్‌పోర్టు కనీసం 6 నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. వీటితో మొదట  14 రోజుల వ్యవధితో కూడిన వీసా పొందవచ్చు...దాని తరువాత కావాలనుకుంటే మరో 14రోజులు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అలా అవ్వలేదంటే  60 రోజుల వ్యవధితో కూడిన వీసాను అప్పటికప్పుడే అక్కడే యూఏఈ ఎయిర్ పోర్ట్‌లో తీసుకోవచ్చును. 

Also Read: మీరెవర్ని చంపినా , ఎంతమందిని చంపినా తగ్గేదే లేదు..హమాస్ సంచలన ప్రకటన

Also Read: Byju's: కోట్ల నుంచి సున్నాకు..బైజూస్ పతనం

Advertisment
తాజా కథనాలు