మరికొద్ది రోజుల్లోనే నార్త్ కొరియా సైన్యం రష్యాఉక్రెయిన్ యుద్ధంలోకి దిగనుందని కన్ఫామ్ చేసింది అమెరికా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
హరియాణా ఎన్నికల ఫలితాల గొడవ ఇంకా రగులుతూనే ఉంది. మొన్న ఈసీ కాంగ్రెస్‌కు లేఖ రాస్తే..ఈరోజు కాంగ్రెస్ తిరిగి ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తాను అధ్యక్ష హోదాలో అడుగుపెట్టేనాటికి గాజాలో యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించాలని...రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐటీ రంగానికి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు కనబడుతున్నాయి. కంపెనీలకు వరుసగా ప్రాజెక్టులు వస్తున్నాయి. తాజాగా టీసీఎస్ రెండు పెద్ద ప్రాజెక్టులను సంపాదించుకుంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్ | నేషనల్
రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా బలగాలు వెళ్ళడం మీద ఐక్యరాజ్యసమితిలో పెద్ద చర్చ జరిగింది. అమెరికా, రష్యా, ఉత్తర కొరియా రాయబారుల మధ్య మాట యుద్ధం జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దీపావళికి వృద్ధులకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చారు. 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా ఎన్నికల్లో మళ్ళీ ట్రంప్ గెలుస్తాడని సర్వేలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే..అసలు అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేనట్టు అవుతుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హెజ్బుల్లా కొత్త ఛీఫ్‌గా సయీం ఖాసిం ఎన్నికయిన తర్వాత ఈరోజు తన మొదటి ప్రసంగాన్ని చేశారు. హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే తాను నడుస్తానని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
చైనాకు యాపిల్ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 17 తయారీ ఈసారి చైనాలో కాకుండా భారత్‌లో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మోమోస్ వివాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మయోనైజ్ పై నిషేధం విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/01/jR6Abdu5IZAfXeJeRtHO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-31-6.jpg)
/rtv/media/media_files/2024/10/31/wD6BbjFQudrX9ystXRDh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Employees-jpg.webp)
/rtv/media/media_files/2024/10/23/vTb6j15Bi85CDtBX6Gx7.jpg)
/rtv/media/media_files/2024/10/30/GYg5beCfUCuSMy8h6vjE.jpg)
/rtv/media/media_files/ZHtsO1y7kDnhMInAzUNM.jpg)
/rtv/media/media_files/2024/10/23/9EepdaPOp7MTpoK4hEhq.jpg)
/rtv/media/media_files/2024/10/30/Pp5FjkGwVHpHI7mMg8ta.jpg)
/rtv/media/media_files/2024/10/30/lZecAUfIS1vrnkC6eFRe.jpg)