ఇవాళో, రేపో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఆమోదం తెలపనుంది. అయితే ఈ లోపునే బీరుట్ మీద భీకర దాడులు చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
ఉగ్రవాదానికి ధీటుగా భారత్ సమాధానమిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హైదరాబాద్‌లో జీడిమెట్ల పారిశ్రామిక ఏరియాలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎస్‌వీ ప్లాస్టిక్ పరిశ్రలో అంటుకున్న మంటలు అంతకంతకూ వ్యాపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ద్వంద్వ డబుల్ పౌరసత్వం మీద దాఖలైన పిటిషన్‌ను పరిశీలిస్తున్నామని కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు చెప్పింది. ఈ కేసు తరువాతి విచారణ డిసెంబర్ 19న జరగనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తాను పదవిలోకి వచ్చాక చేయబోయే పనుల గురించి కొత్త అధ్యక్షుడు ట్రంప్ అప్పుడే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐపీఎల్ 2025 వేలంగా ముగిసింది. పది ఫ్రాంఛైజీలు కోట్లు పెట్టి ఆటగాళ్ళను సొంతం చేసుకున్నాయి. మరికొంత మందిని రిటైన్ చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. రెండు రోజల పాటూ ఈ వేలం కొనసాగింది. 10 ఫ్రాంఛైజీలు మొత్తం 182 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) సోమవారం 10 మరియు 12 తరగతులకు సంబంధించిన ICSE మరియు ISC బోర్డు పరీక్ష 2025 తేదీషీట్‌లను విడుదల చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అదానీ కంపెనీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అమెరికా, కెన్యాల తరువాత తాజాగా ఇప్పుడు ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీ అదానీ గ్రూప్‌ను రిజెక్ట్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/26/WqQXUxuwlqUTo7IzK45w.jpg)
/rtv/media/media_files/2024/11/14/J00sYQh2zXvCa44fRDRQ.jpg)
/rtv/media/media_files/2024/11/26/4E6tTmWsFy5OOhCRriPh.jpg)
/rtv/media/media_files/2024/11/18/WQ44pYNmSFgpw4e1LvJZ.jpg)
/rtv/media/media_files/2024/11/26/E7fBSTyDPwqII5l0HgA4.png)
/rtv/media/media_files/2024/11/26/OSFORrq4HRKwrdpNxjMk.jpg)
/rtv/media/media_files/2024/11/25/HQjt7UP1vOs0O3JgEkZu.jpg)
/rtv/media/media_files/2024/11/15/iv2yBSJq8fSS1zp3QR0r.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-2-jpg.webp)
/rtv/media/media_files/2024/11/22/Pzio8ornmF1TNki4gYmn.jpg)