నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. దీనికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Manogna alamuru
వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచారు. మూడోది కూడా గెలిస్తే సీరీస్ మనదే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీమ్ అలా జరగనివ్వలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మేడ్చల్ మునీరాబాద్ దగ్గో కల్వర్డర్ కింద యువతి మృతదేహం కలకలం రేపింది. చివరికి నిందితుడిని ఒక కండోమ్ పట్టిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ఢిల్లీ డేంజర్ లో ఉందా అంటూ అవుననే అంటోంది ఆప్. నగరానికి సరఫా చేసే నీటిలో విషం కలుపుతున్నారని.. కేజ్రీవాల్ ఆరోపించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుసపెట్టి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇస్రో సెంచరీకి చేరువైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఛైనా వాటర్ బాంబ్ ను తట్టుకొనేలా బ్రహ్మపుత్రా నదిపై దేశంలో కల్లా అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది భారత ప్రభుత్వం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంతో పాటూ మరో 16 మందిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
దావోస్...అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ముఖ్యమైన ఆర్ధిక సదస్సు. దీనికి ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ లో ఇప్పటివరకు టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లను గెలిచి ఆధిక్యంలో ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు