అక్రమ వలసదారులను అమెరికా వెనక్కు పంపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బ్రెజిల్, కొలంబియా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
బాలీవుడ్ సింగర్ జనై భోస్లే తో మహ్మద్ సిరాజ్ డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు తెగ చక్కర్లు కడుతున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పీపుల్ ప్లాజా గ్రౌండ్స్ లో నిర్వహించిన భరతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
76వ గణతంత్ర వేడుకలను ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, ఇండోనేషియాలు ఒప్పందం చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మేడ్చల్ ఓఆర్ఆర్ కల్వర్ట్ కింద యువతిని దారుణంగా హత్య చేసిన ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతదేహం పక్కన పసుపు, కుంకుమ ఆనవాళ్ళు కనిపించాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
చెన్నై ఎయిర్ పోర్ట్ లో నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ దగ్గర బాంబు ఉందని...పేల్చేస్తామని బెదిరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇస్తామన్న నాలుగు పథకాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
పద్మ పురస్కారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తులకు ఒక్కటీ రాలేదని ఆయన అసహనం తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
బాలకృష్ణ...ద గ్రేట్ వెండితెర వేలుపు ఎన్టీయార్ తనయుడు. పెద్ద యాక్టర్ నీడలో ఇండస్ట్రీలోకి వచ్చారు. తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
Advertisment
తాజా కథనాలు