హెచ్ 1 బీ వీసాదారులకు మరిన్ని కష్టాలు ఎదురవ్వనున్నాయి. డ్రాప్ బాక్స్ రూల్స్ ను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిస్టారికల్ మూవీ ఛావా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
ఈ మధ్య టీచర్లు దారుణంగా తయారవుతున్నారు. చాలాచోట్ల విద్యార్థులను వేధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీహార్ లో ఓ టీచర్...విద్యార్థిని వెంటపడ్డాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం
మీరెంత విధిస్తే..మేమూ అంతే విధిస్తాం...తగ్గేదేల్యా అని తేల్చి చెప్పేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ అయినా ఏ దేశమైనా ఒకటే అని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
డీఎస్సీ 2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
మెగా హీరో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార ఫేస్ మొత్తానికి రివీల్ అయింది. గుర్తు తెలియని వ్యక్తి తీసిన వీడియోలో ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
వైట్ హౌస్ లో తనను కలవడానికి వచ్చిన మోదీకి, ట్రంప్ తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ ను అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అక్రమ వలసల గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వైసీపీ నేత వలంలభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు అవపరమైన అన్ని చర్యలూ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంచారు. గ్రేటర్ హైదరాబాద్ పై సమీక్ష నిర్వహించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు