author image

Manogna alamuru

Rome: మరణానికి మందే శవపేటిక, సమాధి రెండూ సిద్ధం...ఎవరికో తెలుసా..
ByManogna alamuru

బతికుండగానే అంత్యక్రియలకు రిహార్సల్స్ చేస్తున్నారు. శవపేటిక రెడీ చేశారు, సమాధిని సెలెక్ట్ చేశారు. అన్నీ అయిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Cricket: ఒక్కొక్కరు ఒక్కోలా..టీమ్ ఇండియా ఆటపై సీనియర్లు
ByManogna alamuru

ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ మీద భారత్ గెలిచింది. ఈమ్యాచ్ లో టీమ్ ఇండియా ఆడిన తీరుపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Cricket: సచిన్, గంగూలీ అందరూ వెనక్కు..రోహిట్ @ 11000
ByManogna alamuru

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Israel: ఇజ్రాయెల్ బస్సుల్లో పేలుళ్లు..ఉగ్రవాదుల పనేనా?
ByManogna alamuru

వరుస పేలుళ్లు ఇజ్రాయెల్ ను వణికించాయి. అక్కడి బాట్ యామ్ సిటీలో మూడు బస్సుల్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!
ByManogna alamuru

కుంభమేళా జరుగుతున్న సంగమం నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్ చేసిందని ఎన్జీటీ సీరియస్ అయింది.   Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

High Court: ఇలా అయితే హైడ్రాను మూసేయాల్సొస్తుంది..హైకోర్టు
ByManogna alamuru

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..
ByManogna alamuru

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TS: తెలంగాణలో 8మంది ఐఏఎస్ లు బదిలీ
ByManogna alamuru

తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సహకార కమిషనర్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా కె.సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలను ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

BIG BREAKING: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
ByManogna alamuru

కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎందుకు చేరారు అన్నది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు