తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే 100 శాతం ఇస్తామని తెలిపింది. దీనిపై కొత్త జీవోను విడుదల చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Manogna alamuru
ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ ఎలా అయినా కనుక్కోవాలని ప్రభుత్వం పట్టుబట్టుకుని కూర్చొంది. దాని కోసం రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించాలని అక్కడి పోలీసులు డిసైడ్ అయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇజ్రాయెల్ లో జనంపైకి కారు దూసుకెళ్ళింది. ఇది అక్కడ కలకలం రేపింది. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇండియాలో ఉన్న క్విక్ కామర్స్ ల్లో బ్లింకిట్ ఇప్పుడు దూసుకుపోతోంది. మామూలు గ్రోసరీతో యాపిల్ లాంటి ఉత్పత్తులు కూడా డెలివరీ చేస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లెలోని పీఎస్ లో పోసాని కృష్ణ మురళి విచారణ ముగిసింది. ఇందులో పోసాని కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ అన్నారు. తాము కచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఎక్కడో చిన్న ఆశ...వారు ప్రాణాలతో ఉండి ఉంటారనే ప్రయత్నాలు..కానీ చివరకు నిరాశే మిగిలేలా ఉంది. టన్నెల్ చివరి వరకూ వెళ్ళినా మట్టి, బురద తప్ప ఇంకేం కనిపించడం లేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు