మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. 37 నుంచి 40 ఢిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ

Manogna alamuru
హైదరాబాద్ లోని మై హోమ్ భూజాలో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్ళిన పోలీసులు గందరగోళం చేశారని ఆయన భార్య చెబుతున్నారు. అన్నం కూడా తిననివ్వలేదని వాపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఆఫ్ఘానిస్తాన్, ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
రక్షణ ఖర్చులు తగ్గించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. కానీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ మాత్రం నో వే అని చెప్పేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కులాల పేరుతో దూషించడం.. ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
ఇండియాతో వైరం పెట్టుకున్న బంగ్లాదేశ్ చైనాతో దోస్తీకి ఉవ్విళూరుతోంది. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, విద్యావేత్తలతో కూడిన 22 మంది సభ్యుల బృందం చైనాలో 10 పర్యటన చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
విమాన ప్రమాదాలకు అమెరికా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ మధ్య. ఈ రోజు షికాగోలో మరో సంఘటన ఇలాంటిదే జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత క్రేజీ మనందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన మరో క్రేజీ ఆఫర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో లక్షలాది మంది భక్తులు స్నానాలు చేస్తున్న డ్రోన్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
శ్రీశైలంలో కూలిన టన్నెల్ లో నాలుగు రోజులై కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడం చాలా కష్టమైపోతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నల్గొండ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు